2006 అక్టోబర్ 25 : నెల్లూరు, తాడేపల్లిగూడెం నగరాలలో కూడా రెండు చిన్న విమానాశ్రయాల్ని నిర్మించడానికి సంబంధించి నిన్నటి క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్లు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పత్రికావిలేఖరులతో అన్నారు.
తెలుగువారి సర్వతోముఖాభివృద్ధి తప్ప నాకు ఆసక్తి కలిగించే విషయం ఇంకేదీ లేదు. నేను ఆ రకంగా "ఒక పెద్ద బోరుగాణ్ణి" అని చెప్పుకోవడానికి సిగ్గుపడను. అన్నిరకాల, వేర్పాటువాదాలకీ పూర్తి వ్యతిరేకిని.
0 Comments:
Post a Comment
<< Home