Thursday, July 12, 2007

హీరో శ్రీధర్ అస్తమయం

గత దశాబ్దాలకు చెందిన తెలుగు హీరో శ్రీధర్ నిన్న హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్ మూలంగా కన్నుమూశారు.ఆయన వయస్సు 68 సంవత్సరాలు.అయితే ఆయన గత కొద్దికాలంగా అస్వస్థులుగానే ఉన్నారని తెలియవస్తోంది.ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పాత తెలుగు సినిమాల అభిమానుల మధ్య సంతాపంతో కూడిన SMS లూ, ఈమెయిళ్ళూ ఊపందుకున్నాయి.

శ్రీధర్ "తల్లా ? పెళ్ళామా"సినిమాతో రంగప్రవేశం చేసారు.1975 లో"ముత్యాల ముగ్గు"సినిమాతో హీరో అయ్యారు.ఎనిమిదో దశకంలో అనేక క్యారెక్టర్ పాత్రలు కూడా ధరించారు.అయితే ఒక తేడా ఉంది.శ్రీధర్ సినిమా వేషాల కోసం ఎప్పుడూ తాపత్రయపడేవారు కారు.ఎవ్వరి సిఫార్సుల కోసమూ ఆశించేవారు కారు.ఎవరైనా తన దగ్గరకొచ్చి అడిగితే సరే ననేవారు.కాని తీసుకున్న ప్రతి పాత్రకూ న్యాయం చేశారు.అందుచేత ఆయనకు సినిమా రంగంలో గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేరు.మొత్తం స్వయంకృషితోనే తన కెరీర్‌ని నిర్మించుకున్నారు.

ఆయన అంత్యక్రియలు ఈపాటికి ఆయన స్వస్థలమైన కొమ్ములూరు (కృష్ణా జిల్లా) లో ముగిసి ఉంటాయి.150 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించిన ఆ మహానటుడి ఆత్మ శాశ్వతంగా మన నుండి సెలవు తీసుకుంది.ఆయనకు మన హృదయపూర్వక శ్రద్ధాంజలి.

4 Comments:

At 1:58 AM, Blogger rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

 
At 6:15 PM, Blogger Unknown said...

qzz0609

coach factory outlet
oakley sunglasses wholesale
new balance shoes
mizuno running shoes
canada goose parka
michael kors outlet
tory burch outlet
pandora charms
jack wolfskin
giuseppe zanotti outlet

 
At 6:06 AM, Blogger Dark said...

There are many cleaning companies in Abha, but the East Stars Company remains the best cleaning company in Abha and the surrounding areas. The Eastern Stars Company is distinguished by its expertise in the field of cleaning in addition to having the best equipment used in the cleaning process and also and the presence of distinguished labor that has long experience in this field and a guarantee of 4 years Months and our company is distinguished by the use of the best insecticides that contribute to the elimination of insects, which do not cause any harm to family members and are characterized by the survival of distinctive odors only you should contact the East Stars Company
شركة تنظيف بابها
شركة تنظيف منازل بابها
شركة تنظيف خزانات بابها
شركة نقل عفش بابها
شركة مكافحة حشرات بابها
شركة تسليك مجاري بابها
شركة المثالية لنقل العفش بالدمام
شركة المثالية لمكافحة الحشرات بالدمام
شركة المثالية للتنظيف بالدمام

At your service 24 hours, we promise you the best offers and provide distinguished services that satisfy your satisfaction, God willing

 
At 6:01 AM, Blogger Kiran Abbavaram’s Upcoming Movie said...

This comment has been removed by the author.

 

Post a Comment

<< Home